Photoshop Telugu Tutorials | How to place an image in Photoshop
హాయ్ ఫ్రెండ్స్, వారధి
టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous టుటోరియల్
లో recent
files ని ద్వార ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాం. ఈ టుటోరియల్ లో ఒక ఇమాజ్
పై ఒక PDF ఇమాజ్ ని
ఎలా Place చేయాలో
తెలుసుకుందాం. ముందుగ
మనం ఎ ఇమాజ్ లో అయితే place చేయాలో ఆ ఇమాజ్ ను ఓపెన్ చేసుకోవాలి.
ఓపెన్ చేసుకున్నాక ఫైల్ మెనూ లోకి వెళ్లి place పై
క్లిక్ చేయాలి.
అప్పుడు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. లొకేషన్
నుండి ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని place పై క్లిక్ చేయాలి.
అప్పుడు PDF Page Selector అనే ఒక
డైలాగ్ బాక్స్ వస్తుంది. దానిపై
మనకి కావాల్సిన పేజిని సెలెక్ట్ చేసుకొని ok పై
క్లిక్ చేయాలి.
అప్పుడు పై చిత్రం లో చూపిన విధంగా వస్తుంది. అప్పుడు
రైట్ బట్టన్ క్లిక్ చేసి place అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. అంతె
మనకి కావాల్సిన ఇమేజ్ అందులో ఇన్సర్ట్ అయ్యింది.
ఈ విధంగా
మనం ఇమేజెస్ ని place చేస్తాము. మరిన్ని వివరాలకి క్రింద వున్నా
వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts ఏమయిన
ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail
id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ
స్నేహితులకు share చేయగలరు. మా Website ని
సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.
Post a Comment