Photoshop Telugu Tutorials | How to Open Recent Files in Photoshop
హాయ్ ఫ్రెండ్స్, వారధి
టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous టుటోరియల్
లో browse ద్వార
ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాం. ఈ టుటోరియల్ లో recent files ని ద్వార
ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. File పై క్లిక్ చేసి recent files పై
క్లిక్ చేస్తే మనకి ఒక చిన్న arrow mark కనిపిస్తుంది. దాని పై
మౌస్ పెట్టగానే మనకి మళ్లి ఒక్క లిస్టు ఓపెన్ అవ్వుతుంది.
ఇందులో మనం ఓపెన్ చేసినటువంటి చివరి పది ఫైల్స్
పేర్లు కనిపిస్తాయి. అందులో
మనకి కావాల్సిన ఫైల్ పేరుపై క్లిక్ చేస్తే మనం ఎ పేరు పై అయితే క్లిక్ చేస్తేమో ఆ
ఫైల్ ఓపెన్ అవ్వుతుంది.
ఈ విధంగా
మనం ఫైల్స్ ని recent
files ఓపెన్ చేస్తాము. మరిన్ని
వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts
ఏమయిన
ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail
id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ
స్నేహితులకు share చేయగలరు. మా Website ని
సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.
Post a Comment