Photoshop Telugu Tutorials | How to open a saved file in Photoshop
హాయ్ ఫ్రెండ్స్, వారధి
టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous టుటోరియల్
లో ఒక న్యూ ఫైల్ ని ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాం. ఈ టుటోరియల్ లో already సేవ్ చేసినటువంటి
ఫైల్ ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. మెనూ బార్ లోని file ని
క్లిక్ చేయడం ద్వార మనకి ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. అందులో
మనం open పై
క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది.
అందులో మనం ఎక్కడయితే సేవ్ చేసామో అక్కడ లొకేషన్ ని
ఓపెన్ చేసి open
పై
క్లిక్ చేయాలి. అప్పుడు
మనం సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ అవుతుంది.
ఈ కమాండ్ use చేయడానికి
షార్ట్ కట్ ctrl+O.
ఈ విధంగా మనం
ఫైల్స్ ని సేవ్ చేస్తాము. మరిన్ని
వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts
ఏమయిన
ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail
id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ
స్నేహితులకు share చేయగలరు. మా Website ని
సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.
Post a Comment