Photoshop Telugu Tutorials | How to create a new file
హాయ్ ఫ్రెండ్స్, వారధి
టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous క్లాస్
లో ఫోటోషాప్ ని ఎలా open చేయాలో తెలుసుకున్నాం. మనం start పై
క్లిక్ చేసి run
లోకి
వెళ్లి photoshop
అని టైపు
చేసి Ok క్లిక్
చేసినట్లైతే ఫోటోషాప్ విండో ఓపెన్ అవుతుంది. మనం ఈ
టుటోరియల్ లో న్యూ ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.
ఫోటోషాప్ ఓపెన్ అయ్యాక మనకి MENUBAR లో FILE అనే మెనూ
ఉంటుంది. దానిపై
క్లిక్ చేయగానే మనకి Drop down లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో New అనే దాని
పై క్లిక్ చేసినట్లు అయితే మనకి క్రింద చూపిన విధంగా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్
అవుతుంది. ఈ
కమాండ్ కి షార్ట్ కట్ వచ్చి CTRL+N.
ముందుగా మనకి కనిపిస్తున్న దానిలో Name: అని ఉన్న దాంట్లో మనం క్రియేట్
చేసేటటువంటి ఫైల్ పేరును మనం ఇవ్వవలసి ఉంటుంది.
తరువాత Preset: అని ఉంది కదా అందులో default గా Custom అని ఉంటుంది. మనకి
కావాల్సిన కొన్ని సైజులు ఇందులో default గా ఉంటాయి. మనం
ఎపుడైతే Custom పై
క్లిక్ చేస్తామో అప్పుడు అది డ్రాప్ డౌన్ అవుతుంది. అందులో
మనకి అనేక రకాల సైజులు కనిపిస్తాయి.
మనం చేసే వర్క్ ని బట్టి మనకి కావాల్సిన సైజుని
సెలెక్ట్ చేసుకుంటాం. మనకి
కావాల్సిన సైజు కనుక అందులో లేనట్లు అయితే మనం Custom
సెలెక్ట్ చేసుకొని క్రింద
·
Width
·
Height
·
Resolution
·
Color Mode
·
Background Contents
మొదలైనవి ఉంటాయి. వాటిలో
మనకి కావాల్సిన సైజు ప్రకారం మనం input ఇస్తాం. తరువాత ok పై
క్లిక్ చేయాలి.
Ok క్లిక్
చేసిన తరువాత మనకి ఒక ఫైల్ మనం ఇచిన సైజులో, మనం ఇచిన పేరుతొ మనకి డిస్ప్లే
అవ్వుతుంది.
మనం ఈ విధంగా క్రొత ఫైల్ ని క్రియేట్ చేసుకుంటాం. మరిన్ని
వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts
ఏమయిన
ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail
id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ
స్నేహితులకు share చేయగలరు. మా Website ని
సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.
Post a Comment