Photoshop Telugu Tutorials | How to save a new file in Photoshop
హాయ్ ఫ్రెండ్స్, వారధి టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous క్లాస్ లో మనం క్రొత ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ టుటోరియాల్ లో వర్క్ చేసినటు వంటి ఫైల్ ని ఎలా save చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. తరువాత అందులో కొంత వర్క్ అనేది చేయాలి. మనం ఈ టుటోరియల్ లో కొంత వర్క్ చేద్దాం. కొంత text ను నేను టైపు చేస్తాను. Text టూల్ ని ఉపయోగించి క్రింద చిత్రంలో చూపిన విధంగా టైపు చేయాలి.
ఇప్పుడు ఎలా save చేయాలో
తెలుసుకుందాం. Menubar లో ఉన్న file పై
క్లిక్ చేసి save
అనే
కమాండ్ పై క్లిక్ చేయాలి. ఇందుకు
షార్ట్ కట్ వచ్చి ctrl+S.
Save
పై
క్లిక్ చేయగని ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
ముందుగ ఇందులో మనం file name: అని ఉన్న
చోట మనం ఆ ఫైల్ యొక్క పేరు ని మనం ఇవ్వవలసి ఉంటుంది. తరువాత
ఫార్మాట్ ను ఇవ్వవలసి ఉంటుంది. వాటికంటే పైన మనకి సేవ్ ఇన్ అని ఉంటుంది, అంటే మనం
వర్క్ చేసినటువంటి ఫైల్ ని ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది.
సాధారణంగా మనం డెస్క్ టాప్ పై కూడా సేవ్ చేసుకోవచు. కానీ అల
చేయడం వాళ్ళ ఉన్న చిన్న ఇబ్బంది ఏమిటంటే ఒకొక్కసారి system os
ఇబ్బందులు రావచు. అలా
వచినపుడు మొత్తం C drive మొత్తం data మొత్తం పోతుంది. అప్పుడు
డెస్క్ టాప్ పై ఉన్నవి కూడా పోతాయి. అందువల్ల మనం సేవ్ చేయవలసిన ఫైల్స్ ని డ్రైవ్స్ లో
సేవ్ చేయడం మంచిది.
తరువాత మనం save పై క్లిక్
చేయాలి. సేవ్
అని క్లిక్ చేయగానే క్రింద చూపిన విధంగా మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
Ok
పై
క్లిక్ చేయడం ద్వార ఆ ఫైల్ ని మనం successful గా సేవ్ చేసినట్లు. ఈ
విధంగా మనం ఫైల్స్ ని సేవ్ చేస్తాము. మరిన్ని వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి.
మీ సలహాలు, సూచనలు లేదా doubts ఏమయిన
ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail
id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ
స్నేహితులకు share చేయగలరు. మా Website ని
సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.
Post a Comment