Photo Gallery

Latest Updates

Monday, 25 September 2017

Photoshop Telugu Tutorials | How to place an image in Photoshop

Photoshop Telugu Tutorials | How to place an image in Photoshop

హాయ్ ఫ్రెండ్స్, వారధి టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous టుటోరియల్ లో recent files ని ద్వార ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాం.  ఈ టుటోరియల్ లో ఒక ఇమాజ్ పై ఒక PDF ఇమాజ్ ని ఎలా Place చేయాలో తెలుసుకుందాం. ముందుగ మనం ఎ ఇమాజ్ లో అయితే place చేయాలో ఆ ఇమాజ్ ను ఓపెన్ చేసుకోవాలి.
Photoshop Telugu Tutorials | How to place an image in Photoshop

ఓపెన్ చేసుకున్నాక ఫైల్ మెనూ లోకి వెళ్లి place పై క్లిక్ చేయాలి.
Photoshop Telugu Tutorials | How to place an image in Photoshop

అప్పుడు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. లొకేషన్ నుండి ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని place పై క్లిక్ చేయాలి.
Photoshop Telugu Tutorials | How to place an image in Photoshop

అప్పుడు PDF Page Selector అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దానిపై మనకి కావాల్సిన పేజిని సెలెక్ట్ చేసుకొని ok పై క్లిక్ చేయాలి.
Photoshop Telugu Tutorials | How to place an image in Photoshop

Photoshop Telugu Tutorials | How to place an image in Photoshop

Photoshop Telugu Tutorials | How to place an image in Photoshop

Photoshop Telugu Tutorials | How to place an image in Photoshop

అప్పుడు పై చిత్రం లో చూపిన విధంగా వస్తుంది. అప్పుడు రైట్ బట్టన్ క్లిక్ చేసి place అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. అంతె మనకి కావాల్సిన ఇమేజ్ అందులో ఇన్సర్ట్ అయ్యింది.

  ఈ విధంగా మనం ఇమేజెస్ ని place చేస్తాము. మరిన్ని వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts ఏమయిన ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ స్నేహితులకు share చేయగలరు. మా Website ని సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.

Saturday, 23 September 2017

Photoshop Telugu Tutorials | How to Open a Image Through Browsing

Photoshop Telugu Tutorials | How to Open a Image Through Browsing

హాయ్ ఫ్రెండ్స్, వారధి టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous టుటోరియల్ లో సేవ్ చేసిన ఫైల్ ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాం.  ఈ టుటోరియల్ లో browse ద్వార ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. File పై క్లిక్ చేసి browse పై క్లిక్ చేస్తే మనకి ఒక ఫైల్ బ్రోజర్ ఓపెన్ అవుతుంది

ఈ ఫైల్ బ్రోజర్ లో మనకి ఎడమ చేతి వైపు folders, preview, Metadata, Keywords అని ఉంటాయి. కుడి వైపు మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ కనిపిస్తుంది. అందులో నుండి మనం మనకి కావాల్సిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని దాని పై డబుల్ క్లిక్ చేయడం ద్వార ఆ ఇమేజ్ ఓపెన్ అవుతుంది.
Photoshop Telugu Tutorials | How to Open a Image Through Browsing

Photoshop Telugu Tutorials | How to Open a Image Through Browsing

Photoshop Telugu Tutorials | How to Open a Image Through Browsing

  ఈ విధంగా మనం ఫైల్స్ ని browse ద్వార ఓపెన్ చేస్తాము. మరిన్ని వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts ఏమయిన ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ స్నేహితులకు share చేయగలరు. మా Website ని సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.

Thursday, 21 September 2017

Photoshop Telugu Tutorials | How to Open Recent Files in Photoshop

Photoshop Telugu Tutorials | How to Open Recent Files in Photoshop

హాయ్ ఫ్రెండ్స్, వారధి టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous టుటోరియల్ లో browse ద్వార ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాం.  ఈ టుటోరియల్ లో recent files ని ద్వార ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. File పై క్లిక్ చేసి recent files పై క్లిక్ చేస్తే మనకి ఒక చిన్న arrow mark కనిపిస్తుంది. దాని పై మౌస్ పెట్టగానే మనకి మళ్లి ఒక్క లిస్టు ఓపెన్ అవ్వుతుంది.
Photoshop Telugu Tutorials | How to Open Recent Files in Photoshop

ఇందులో మనం ఓపెన్ చేసినటువంటి చివరి పది ఫైల్స్ పేర్లు కనిపిస్తాయి. అందులో మనకి కావాల్సిన ఫైల్ పేరుపై క్లిక్ చేస్తే మనం ఎ పేరు పై అయితే క్లిక్ చేస్తేమో ఆ ఫైల్ ఓపెన్ అవ్వుతుంది.
Photoshop Telugu Tutorials | How to Open Recent Files in Photoshop

Photoshop Telugu Tutorials | How to Open Recent Files in Photoshop

Photoshop Telugu Tutorials | How to Open Recent Files in Photoshop

Photoshop Telugu Tutorials | How to Open Recent Files in Photoshop

  ఈ విధంగా మనం ఫైల్స్ ని recent files ఓపెన్ చేస్తాము. మరిన్ని వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts ఏమయిన ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ స్నేహితులకు share చేయగలరు. మా Website ని సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.

Tuesday, 19 September 2017

Photoshop Telugu Tutorials | How to open a saved file in Photoshop

Photoshop Telugu Tutorials | How to open a saved file in Photoshop

హాయ్ ఫ్రెండ్స్, వారధి టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous టుటోరియల్ లో ఒక న్యూ ఫైల్ ని ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాం.  ఈ టుటోరియల్ లో already సేవ్ చేసినటువంటి ఫైల్ ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. మెనూ బార్ లోని file ని క్లిక్ చేయడం ద్వార మనకి ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. అందులో మనం open పై క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది.
Photoshop Telugu Tutorials | How to open a saved file in Photoshop

అందులో మనం ఎక్కడయితే సేవ్ చేసామో అక్కడ లొకేషన్ ని ఓపెన్ చేసి open పై క్లిక్ చేయాలి. అప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ అవుతుంది.
Photoshop Telugu Tutorials | How to open a saved file in Photoshop

Photoshop Telugu Tutorials | How to open a saved file in Photoshop

ఈ కమాండ్ use చేయడానికి షార్ట్ కట్ ctrl+O.  ఈ విధంగా మనం ఫైల్స్ ని సేవ్ చేస్తాము. మరిన్ని వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts ఏమయిన ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ స్నేహితులకు share చేయగలరు. మా Website ని సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.

Monday, 18 September 2017

Photoshop Telugu Tutorials | How to save a new file in Photoshop

Photoshop Telugu Tutorials | How to save a new file in Photoshop

హాయ్ ఫ్రెండ్స్, వారధి టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous క్లాస్ లో మనం క్రొత ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ టుటోరియాల్ లో వర్క్ చేసినటు వంటి ఫైల్ ని ఎలా save చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. తరువాత అందులో కొంత వర్క్ అనేది చేయాలి. మనం ఈ టుటోరియల్ లో కొంత వర్క్ చేద్దాం.  కొంత text ను నేను టైపు చేస్తాను. Text టూల్ ని ఉపయోగించి క్రింద చిత్రంలో చూపిన విధంగా టైపు చేయాలి.
Photoshop Telugu Tutorials | How to save a new file in Photoshop

ఇప్పుడు ఎలా save చేయాలో తెలుసుకుందాం. Menubar లో ఉన్న file పై క్లిక్ చేసి save అనే కమాండ్ పై క్లిక్ చేయాలి. ఇందుకు షార్ట్ కట్ వచ్చి ctrl+S.
Photoshop Telugu Tutorials | How to save a new file in Photoshop

Save పై క్లిక్ చేయగని ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
Photoshop Telugu Tutorials | How to save a new file in Photoshop

ముందుగ ఇందులో మనం file name: అని ఉన్న చోట మనం ఆ ఫైల్ యొక్క పేరు ని మనం ఇవ్వవలసి ఉంటుంది. తరువాత ఫార్మాట్ ను  ఇవ్వవలసి ఉంటుంది.  వాటికంటే పైన మనకి సేవ్ ఇన్ అని ఉంటుంది, అంటే మనం వర్క్ చేసినటువంటి ఫైల్ ని ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది.
సాధారణంగా మనం డెస్క్ టాప్ పై కూడా సేవ్ చేసుకోవచు. కానీ అల చేయడం వాళ్ళ ఉన్న చిన్న ఇబ్బంది ఏమిటంటే ఒకొక్కసారి system os ఇబ్బందులు రావచు. అలా వచినపుడు మొత్తం C drive మొత్తం data మొత్తం పోతుంది. అప్పుడు డెస్క్ టాప్ పై ఉన్నవి కూడా పోతాయి. అందువల్ల మనం సేవ్ చేయవలసిన ఫైల్స్ ని డ్రైవ్స్ లో సేవ్ చేయడం మంచిది.
Photoshop Telugu Tutorials | How to save a new file in Photoshop

తరువాత మనం save పై క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేయగానే క్రింద చూపిన విధంగా మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
Photoshop Telugu Tutorials | How to save a new file in Photoshop

Photoshop Telugu Tutorials | How to save a new file in Photoshop

Photoshop Telugu Tutorials | How to save a new file in Photoshop

Ok పై క్లిక్ చేయడం ద్వార ఆ ఫైల్ ని మనం successful గా సేవ్ చేసినట్లు. ఈ విధంగా మనం ఫైల్స్ ని సేవ్ చేస్తాము. మరిన్ని వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts ఏమయిన ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ స్నేహితులకు share చేయగలరు. మా Website ని సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.

Sunday, 17 September 2017

Photoshop Telugu Tutorials | How to create a new file

Photoshop Telugu Tutorials | How to create a new file

హాయ్ ఫ్రెండ్స్, వారధి టుటోరియల్స్ కి స్వాగతం. మనం previous క్లాస్ లో ఫోటోషాప్ ని ఎలా open చేయాలో తెలుసుకున్నాం. మనం start పై క్లిక్ చేసి run లోకి వెళ్లి photoshop అని టైపు చేసి Ok క్లిక్ చేసినట్లైతే ఫోటోషాప్ విండో ఓపెన్ అవుతుందిమనం ఈ టుటోరియల్ లో న్యూ ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫోటోషాప్ ఓపెన్ అయ్యాక మనకి MENUBAR లో FILE అనే మెనూ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే మనకి Drop down లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో New అనే దాని పై క్లిక్ చేసినట్లు అయితే మనకి క్రింద చూపిన విధంగా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ కమాండ్ కి షార్ట్ కట్ వచ్చి CTRL+N.
Photoshop Telugu Tutorials | How to create a new file in Phoroshop software

ముందుగా మనకి కనిపిస్తున్న దానిలో Name:  అని ఉన్న దాంట్లో మనం క్రియేట్ చేసేటటువంటి ఫైల్ పేరును మనం ఇవ్వవలసి ఉంటుంది.
Photoshop Telugu Tutorials | How to create a new file in Phoroshop software

తరువాత Preset: అని ఉంది కదా అందులో default గా Custom అని ఉంటుంది. మనకి కావాల్సిన కొన్ని సైజులు ఇందులో default గా ఉంటాయి. మనం ఎపుడైతే Custom పై క్లిక్ చేస్తామో అప్పుడు అది డ్రాప్ డౌన్ అవుతుంది. అందులో మనకి అనేక రకాల సైజులు కనిపిస్తాయి.
Photoshop Telugu Tutorials | How to create a new file in Phoroshop software

మనం చేసే వర్క్ ని బట్టి మనకి కావాల్సిన సైజుని సెలెక్ట్ చేసుకుంటాం. మనకి కావాల్సిన సైజు కనుక అందులో లేనట్లు అయితే మనం Custom సెలెక్ట్ చేసుకొని క్రింద
·        Width
·        Height
·        Resolution
·        Color Mode
·        Background Contents
మొదలైనవి ఉంటాయి. వాటిలో మనకి కావాల్సిన సైజు ప్రకారం మనం input ఇస్తాం. తరువాత ok పై క్లిక్ చేయాలి.
Photoshop Telugu Tutorials | How to create a new file in Phoroshop software

Ok క్లిక్ చేసిన తరువాత మనకి ఒక ఫైల్ మనం ఇచిన సైజులో, మనం ఇచిన పేరుతొ మనకి డిస్ప్లే అవ్వుతుంది.
Photoshop Telugu Tutorials | How to create a new file in Phoroshop software

మనం ఈ విధంగా క్రొత ఫైల్ ని క్రియేట్ చేసుకుంటాం. మరిన్ని వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts ఏమయిన ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ స్నేహితులకు share చేయగలరు. మా Website ని సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.

Saturday, 16 September 2017

Photoshop Telugu Tutorials | Photoshop Software Interface

Photoshop Telugu Tutorials | Photoshop Software Interface

ఫోటోషాప్ టుటోరియల్స్ లేఔట్

ఫోటోషాప్ ను Start > Programs > Adobe Photoshop CS మీద క్లిక్ చేయాలి.
photoshop telugu tutorials | photoshop software interface explanation

––
లేదా Run ఓపెన్ అందులో Photoshop అని టైపు చేసి OK పై క్లిక్ చేయలి.
అలా క్లిక్ చేసిన తరువాత క్రింద చూపిన విధంగా మనకి ఒక లయవుట్ కనిపిస్తుంది.
photoshop telugu tutorials | photoshop software interface explanation
photoshop telugu tutorials | photoshop software interface explanation

దీనినే ఫోటోషాప్ విండో అంటారు.  ఇందులో మనకి ఎడమ వైపు ఉన్న దానినే Toolbox అంటారు. పేజిమేకర్ లోని టూల్బార్ని పోలి ఉంటుంది.  అందులో కంటే ఇందులో ఎక్కువ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ తోనే బొమ్మలు గీయడం, చెరిపి మళ్ళి వేయడం వంటివి కూడా చేయవచ్చు. కుడి వైపు ఉన్న వాటిలో మొదటి బాక్స్ ని నావిగేటర్ బాక్స్ అంటారు. ఇందులో ఇమేజ్ యొక్క ప్రివ్యూని మనం చూడవచ్చు. తరువాత ఉన్నదాన్ని కలర్ పాలెట్ అంటారు. మనం కలర్స్ సెలక్షన్ ఇందులోనుండి చేసుకుంటాం. తరువాతది లేయర్ పాలెట్. ఫోటోషాప్ లో అత్యంత ముఖ్యమైనది ఇది. దిని ద్వారనే మనం తరువాత చాల వర్క్ చేయవలసి ఉంటుంది.

టైటిల్ బార్: 

ఫోటోషాప్ విండోలో అన్నిటికన్నా పైన Adobe Photoshop అనే టైటిల్ తో డిస్ ప్లే అయ్యేదే టైటిల్ బార్. ఈ టైటిల్ బార్ కి ఎడమ ప్రక్కన  విండోని మాగ్జిమయజ్, మినిమైజ్ చేయడానికి లేదా క్లోజ్ చేయడానికి మూడు ఐకాన్స్ ఉంటాయి.
photoshop telugu tutorials | photoshop software interface explanation

మెనూ బార్: 

విండోలో టైటిల్ బార్ తరువాత ఉండేది మెనూబార్. ఈ మేనూబార్ మీద రకరకాల మెనూలు ఉంటాయి. ప్రతి మెనూలో చాల రకాల ఆప్షన్స్ 
photoshop telugu tutorials | photoshop software interface explanation

ఉంటాయి. File, Edit, Image ...... ఇలా రకరకాల మెనూలు ఉంటాయి.

ఆప్షన్ బార్:  

మెనూబార్ క్రింద ఉండేది ఈ ఆప్షన్ బార్. టూల్ బాక్స్ లో సెలెక్ట్ చేసుకున్న టూల్ ని కస్టమైజ్ చేసే కంట్రోల్స్ ని డిస్ ప్లే చేస్తుంది. మనం ఉపయోగిస్తున్న ఆప్షన్ ను అనుసరించి ఆప్షన్ టూల్ బార్ డిస్ ప్లే అవుతుంది. ఒకొక్క ఆప్షన్ కి  ఆప్షన్ టూల్ బార్ డిఫరెంట్ గ ఉంటుంది. ఆప్షన్ టూల్ బార్ మిద
photoshop telugu tutorials | photoshop software interface explanation

మనం పర్ఫారం చేసుతున్న టాస్క్ కి సంబందించిన అన్ని రకాల ఆప్షన్స్ ని సిద్ ప్లే చేస్తుంది. ఆప్షన్స్ ని  సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన  విధంగా మార్పులు చేర్పులు చేసుకోనవచ్చును.

పాలేట్స్:  

ఫోటోషాప్ లోనిచాల వర్క్స్ ని పాలెట్స్ ని ఉపయోగించి చేస్తాము. మమూలు కమాండ్స్ మరియు వాటికీ సంబందించిన రిపోర్ట్స్ ని ఎక్సెస్ 
photoshop telugu tutorials | photoshop software interface explanation

చేయడానికి వీలుగా ఉండే చిన్న చిన్న ఫ్రీ ఫ్లోటింగ్ విండోలను పాలెట్స్ అంటారు.
వీటిని విండోలో ఎక్కడకి కావాలంటే అక్కడికి తీసుకోని వెళ్ళవచ్చు.

ఇమేజ్ విండో:  

ఓపెన్ అయిన ఫోటోషాప్ డిస్ ప్లే చేసి చూపించే దానిని ఇమేజ్ విండో అని అంటారు. విండోలో మనయొక్క ఫోటోషాప్ ఇమజేస్ డిస ప్లే చేసి చూపించే ప్రదేశం.
photoshop telugu tutorials | photoshop software interface explanation

టూల్ బాక్స్:  

ఎలాంటి యంత్రానికి అయిన, సిస్టంకి అయిన సమర్ధవంతంగా పని చేయడానికి టూల్ బాక్స్ చాలా అవసరం అదే విధంగా ఫోటోషాప్ లో అత్యంత ముఖ్యమయినది టూల్ బాక్స్. ఫోటోషాప్ లో వర్క్ మొత్తం లేయర్స్ టూల్ బాక్స్ యొక్క టూల్స్ ను ఉపయోగించి ఇమజేస్ ని మనకు కావాల్సిన విధంగా మార్పులు, చేర్పులు చేయడానికి వీలు అవుతుంది.
photoshop telugu tutorials | photoshop software interface explanation

టూల్ బాక్స్ లో చాల రకాల టూల్స్ ఉంటాయి. టూల్ బాక్స్ లోని ప్రతిటూల్లో వివిధ రకాల టూల్స్ ఉంటాయి. సెలక్ట్ చేసుకున్న టూల్ యొక్క ఐకాన్ మీద ఉన్న యారోని క్లిక్ చేస్తే ఆ టూల్ లో మిగిలిన టూల్స్ ని డిస్ ప్లే చేస్తుంది.
మరిన్ని వివరాలకి క్రింద వున్నా వీడియోని చుడండి. మీ సలహాలు, సూచనలు లేదా doubts అమయిన ఉంటె కామెంట్ చేయండి లేదా varadhitutorials@gmail.com అనే mail id కి mail చేయండి. అలాగే మీకు నచినట్లయతే మీ స్నేహితులకు share చేయగలరు. మా Website ని సందర్శించి నందుకు ధన్యవాదాలు. త్వరలో మరో టుటోరియల్ తో మీ ముందుకు వస్తాము.

View More Posts

Carousel

Post With Title

Copyright © 2014 Varadhi Telugu Tutorials